కావాల్సిన పదార్ధాలు :
మినపప్పు - 1 కప్పు
రాగి పిండి -2 కప్పులు
ఉప్పు తగినంత
క్యారెట్-1
నీళ్ళు తగినన్ని
తయారు చేసే విధానం:
ముందుగా మినపప్పు ఒక 4 గంటలు నానపెట్టుకోవాలి. ఇప్పుడు నీళ్ళు వంపేసి మినపప్పు గ్రయిండ్ చేసుకోవాలి. ఇందులో రాగి పిండి వేసి, ఉప్పు వేసి బాగా కలపండి. ఇడ్లీలు చేసే ముందు క్యారెట్ తురుము వేసి కలపండి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లల్లో కాస్త నెయ్యి రాసి పిండి వేసి ఇడ్లీలు తయారు చేయండి. ఇవి పల్లీ చట్నీ తో తింటే బాగుంటాయి.

No comments:
Post a Comment